అండర్ 17 జిల్లా స్థాయికి ఎంపికైన సిద్ధార్థ్
సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన బెజ్జంకి సిద్ధార్థ్ వాలీబాల్ అండర్ 17 జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. పెంబట్ల కోనాపూర్ జడ్పీహెచ్ఎస్ మండల స్థాయి జిల్లా స్థాయికి ఒకే స్కూల్ నుండి 43 మంది ఎంపిక కాగా సెప్టెంబర్ 25 నుండి 28 వరకు జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వాలీబాల్ జిల్లా స్థాయికి ఎంపిక కావడంతో సిద్ధార్థ ను అభినందించారు.