ప్రభుత్వ ఆస్పత్రుల్లో 322 మంది పిల్లలు మృతి.. BJP ఫైర్

52చూసినవారు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 322 మంది పిల్లలు మృతి.. BJP ఫైర్
కర్ణాటకలోని బెళగటావి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 322 మంది నవజాత శిశువులు మరణించినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య 29 మంది చనిపోయినట్లు తెలిపింది. ఈ ఘటనపై విపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఆరోగ్యశాఖను శ్మశానవాటికగా మార్చిందని, తల్లులు, పిల్లల ప్రాణాలను తీస్తోందని ఆరోపించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్