పంట కాలువలో దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి (వీడియో)

74చూసినవారు
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పంట కాలువలో కారు దూసుకెళ్లి తల్లి, ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో విశాఖ నుంచి పోతవరం వస్తుండగా.. చింతావారిపేట వద్ద కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ భార్య ఉమ, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. విజయ్ క్షేమంగా బయపడ్డాడు. ప్రమాద సమయంలో ఉమ డ్రైవింగ్ చేసినట్లు సమాచారం. స్థానికులు మృతదేహాలు బయటకు తీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్