కూలిన ఇళ్లును పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

66చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్ పూర్ గ్రామంలో తలారి పోచయ్య లక్ష్మి ల రేకుల ఇల్లు గోడ కూలిపోయింది. ఈ సందర్భంగా మంగళవారం వారిని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, మెండే శ్రీనివాస్ యాదవ్ లు పరామర్శించారు. ప్రభుత్వపరంగా సహాయమందే విధంగా కృషి చేస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్