ఎల్లారెడ్డిపేట: నకిలీ మద్యం అమ్ముతున్న వైన్స్ పై చర్యలు తీసుకోవాలి

71చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని మద్యం వైన్స్ లో నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్నటువంటి విషయం వెలుగులోకి వచ్చింది అని స్థానికులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నటువంటి మద్యం వ్యాపారులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్