ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ అన్నారు. ప్రసవాలు పెంపుపై సంబంధిత అధికారులతో సిరిసిల్ల కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈడిడి ఆధారంగా గర్భిణి మహిళలను ఫాలో అప్ చేయాలన్నారు. వైద్యుల ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు.