వరి కోతలు ప్రారంభం

2264చూసినవారు
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయనే చెప్పాలి. చాలావరకు పంట పొలాలు నీరు లేక రైతన్నలు వాటర్ ట్యాంకర్లతో పంట పొలాలను రక్షించుకునే ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అకాల వర్షాలతో కూడా అధికంగా రైతన్నల పంటపొలాలు నష్టపోయాయి. మిగిలిన పంట పొలాలను కోసేందుకు అధిక మొత్తంలో హార్వెస్టర్లను రైతన్నలు వినియోగిస్తున్నారు. దీంతో ఎటు చూసినా పంట పొలాల్లో హార్వెస్టర్స్ కనిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్