మీరు చేసిన అభివృద్ధి తో మీరు రండి. అభివృద్ధి పేరు మీద మీరు చేసిన అక్రమాల చిట్టాతో మేమస్తామని యూత్ కాంగ్రెస్ నాయకులు మునిగేలా రాజు మంగళవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో తెలిపారు. సమయం, స్థలం పిక్స్ చేయండి. బహిరంగ చర్చకు సిద్ధమంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.
కేకే మహేందర్ రెడ్డి నీ విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదంటూ మండిపడ్డారు.