రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద అమిత్ షాకు వ్యతిరేకంగా సిపిఐ నేతలు నిరసన కార్యక్రమం సోమవారం చేశారు. సిపిఐ నియోజకవర్గ ఇన్చార్జ్ కడారి రాములు మాట్లాడుతూ. వెంటనే అమిత్ షా క్షమాపణలు పనులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు అశోక్, నాగరాజు, ఐఐటీయూ మల్లేశం, సీపీఐ పట్టణ కార్యదర్శి గాజుల పోశెట్టి, తెల్ల దేవరాజు, పండుగపోశాలు, ఆంజనేయులు, కొమురయ్య పాల్గొన్నారు.