వేములవాడ: సీఎం రాకతో బీఆర్ఎస్ నేతల అరెస్టు

62చూసినవారు
వేములవాడ: సీఎం రాకతో బీఆర్ఎస్ నేతల అరెస్టు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, నరాల శేఖర్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి, ఆర్బన్ మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, మాజీ సర్పంచులు ఆనుపురం, కోడుముంజ, చంద్రగిరి, వెంకటరమణారావు, రంగు రాములు, రాసూరి రాజేష్, బీజేపీ నాయకులు చంద్రగిరి ప్రశాంత్, జక్కుల మధులను అరెస్టు చేసి బోయినపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

సంబంధిత పోస్ట్