వినాయక చవితి రాజన్న ఆలయంలో ఈ సేవలు రద్దు: ఈవో

66చూసినవారు
వినాయక చవితి రాజన్న ఆలయంలో ఈ సేవలు రద్దు: ఈవో
ముక్కంటి వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 7న వినాయక చవితి సందర్భంగా కల్యాణాలు, అభిషేకాలు రద్దు చేసినట్టు ఆలయ ఈవో కె. వినోద్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాజన్న భక్తజనం గమనించి సహకరించగలరని ఈవో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్