కామ్రేడ్ రంగవల్లి 25 వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం 10 గంటలకు వేములవాడ పట్టణంలోని నంది కమాన్ వద్ద రంగవల్లి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉందని రంగవల్లి విజ్ఞాన కేంద్రం వేములవాడ సభ్యులు, ప్రజా గాయకురాలు, అరుణోదయ సాంస్కృతిక సమైక్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. అందరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీడియా సమావేశంలో కోరారు.