ప్రాజెక్టులను ముందస్తుగా నీటితో నింపండి: ప్రభుత్వ విప్ ఆది

76చూసినవారు
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాజెక్టులకు సాగునీరు అందించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కోరారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టులకు ఈ నెల ఆఖరి వరకు సాగునీరు అందించాలని తద్వారా నియోజకవర్గంలోని మల్కాపేట, ఫాజుల్ నగర్, చందుర్తి ప్రాజెక్టు, జోగపూర్ చెరువులను నీటితో నింపాలిసిందిగా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్