మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణంతో సర్వం కోల్పోయిన భూ నిర్వాసితులకు 10683 మంది నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ కింద ఐదు లక్షల 4వేలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ ఆదివారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు ఎర్రం లక్ష్మీనరసయ్య, భాస్కర్, రాజు, నాగరాజు, రాజు నరసయ్య తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు