వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ పరిసర ప్రాంతంలో పంపిణీ చేయడంతో అపచారం జరిగింది. దీంతో గురువారం ఉదయం రాజన్న ఆలయ అర్చకులు సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు చేసినట్లు ఆలయ అర్చకులు నమలికొండ రాజేశ్వర్ శర్మ మీడియాకు తెలిపారు. ఆలయానికి సంబంధం లేనటువంటి కార్యక్రమాలు ప్రాంతాల్లో చేయకూడదని అర్చకులు విజ్ఞప్తి చేశారు. నిన్నటి ప్రోగ్రామ్ తో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.