రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నాలుగో వార్డ్ లో మహాలక్ష్మి వీధిలో పిలీ నరసయ్య రైతుకు చెందిన వరిగడ్డి పైన కరెంటు మెరుపులు పడి గడ్డి కాలిపోయింది. కరెంటు తీగలను సరిచేసి పెళ్లి నరసయ్యని రైతుకు న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు కోరారు.