కథలాపూర్: దుర్గమ్మ సన్నిధిలో మహా అన్న ప్రసాద వితరణ

56చూసినవారు
కథలాపూర్: దుర్గమ్మ సన్నిధిలో మహా అన్న ప్రసాద వితరణ
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో బుధవారం దుర్గాదేవి ఆవరణలో మహా అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. గుండేటి అనసూయ గంగారాం దంపతులు పూజ చేసి అన్నప్రసాద వితరణ గావించారు. గ్రామస్తులు ఎక్కువ సంఖ్యలో దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అన్నప్రసాదాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్