రాజన్న నిత్యాన్నదాన సత్రానికి పదిలక్షలు ప్రకటించిన ఎమ్మెల్యే

59చూసినవారు
వేములవాడ రాజన్న నిత్యన్నదాన్న సత్రానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రూ. 10లక్షలను భక్తి భావంతో సమర్పిస్తున్నట్లు ప్రకటించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాట్లాడుతూ ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్