శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామివారి సేవలో ప్రభుత్వ విప్ ఆది

84చూసినవారు
శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామివారి సేవలో ప్రభుత్వ విప్ ఆది
కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి వారిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అర్చకులు వారిని ఆశీర్వదించారు. వారి వెంట ఆలయ అధికారులు, అర్చకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్