ప్రముఖ గేయ రచయిత వడ్డేపల్లి ఇక లేరు

85చూసినవారు
ప్రముఖ గేయ రచయిత వడ్డేపల్లి ఇక లేరు
ప్రముఖ గేయ రచయిత వడ్డెపల్లి కృష్ణ శుక్రవారం ఉదయం నిమ్స్ హాస్పటల్లో మృతి చెందినట్లు తెలుస్తొంది. ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారనే విషయం మనందరికీ తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో రచయితల సంఘానికి విశిష్ట సేవలను అందించారు. వీరు ఎన్నో కవితలు, సినిమా పాటలు, లలిత గేయాలు రాశారు. వీరు రాసిన లలిత గేయాలు ఆకాశవాణి రేడియో కేంద్రం ద్వారా ప్రసారం అయ్యాయి. సినీ పరిశ్రమకు ఆయన మృతి తీరనిలోటనే చెప్పాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్