వేములవాడలో ఈదురు గాలులతో కూడిన వర్షం

57చూసినవారు
రాజన్న సిరిసిల్ల వేములవాడ పట్టణంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత కూడా అధికంగానే ఉంది. కాకపోతే సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై దర్శనమిచ్చింది. మరో రోజులపాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు సైతం ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి నేపథ్యంలో మండపాలకు గణనాథుల ప్రతిమలు తరలి వెళ్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్