ప్రమాదాలు జరగక ముందే స్పందించాలి: ప్రయాణికులు

51చూసినవారు
కరీంనగర్ - వేములవాడ - కామారెడ్డి రహదారి అయినట్లు వంటి నాంపల్లి బస్టాండ్ వద్ద రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది. దీంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రమాదాలు జరగక ముందే స్పందించాలని ప్రజలు వేడుకుంటున్నారు. అనునిత్యం రహదారి రద్దీగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్