రుద్రంగి మండలం ఉమ్మడి మానాల బడితండాకు మాలోత్ అనిల్ కరీంనగర్ లోను ఎస్ఆర్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ భీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరిగినటువంటి జాతీయ స్థాయి ట్రెక్కింగ్ సెలక్షన్స్ లో ఎంపికతో పాటు అక్టోబర్ నేల 22న హిమాచల్ ప్రదేశ్ లో జరిగే జాతీయ స్థాయి ట్రెక్కింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.