సిరిసిల్ల: ఘోర ప్రమాదం.. 20 మందికి తీవ్ర గాయాలు

61చూసినవారు
సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి(M) కొదురుపాక గ్రామ శివారులో బుధవారం టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో టాటాఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న 20మంది మహిళలు గాయపడ్డారు. వీరికి సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన 20మంది మహిళలు టాటాఏస్ వాహనంలో వేములవాడ రాజన్న దర్శనానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్