అభయ యాప్ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన ఎస్పి

74చూసినవారు
బుధవారం ఉదయం 11 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో అభయ యాప్(మై ఆటో ఇస్ సేఫ్) రెండవ దశ కార్యక్రమం ఎస్పి అఖిల్ మహాజన్ నిర్వహించారు. ఆటోలకు క్యూయర్ కోర్డ్ స్టిక్కర్స్ వేశారు. మై టాక్సీ సేఫ్ అభయ యాప్ ను ఆవిష్కరించిన గతంలో సత్ఫలితాలను ఇచ్చింది. ఈ నేపద్యంలో రెండవ దశగా కూడా ప్రోగ్రామ్ ను ప్రారంభించడం జరిగిందని ఎస్పి మీడియాకి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్