లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ అఖిల్ మహాజన్

532చూసినవారు
లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ అఖిల్ మహాజన్
లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని శాంతియుత ఎన్నికల నిర్వహణకు గత ఎన్నికల్లో జరిగిన లోతుపాటులు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం ఎస్పి నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ. లోక్ సభ ఎన్నికలను పకద్భడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్