చందుర్తి: బాధిత కుటుంబానికి అండగా గ్రామస్తులు

70చూసినవారు
చందుర్తి: బాధిత కుటుంబానికి అండగా గ్రామస్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఇటీవల డిసెంబర్ 27న శాత్రాజుపల్లిలో లారీ ఢీకొట్టడంతో మరణించిన సంటి సాత్విక్ (12) మల్యాల కుటుంబ పరిస్థితిని చూసిన గ్రామ ప్రజలు, దాతలు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. సాత్విక్ తల్లి తండ్రులైన రాజు, సరితలకు దాతల సహకారంతో వచ్చిన రూ.29,600 గురువారం అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్