రోడ్డు పక్కన బజ్జీలు తిన్న కేసీఆర్ (వీడియో)

40992చూసినవారు
ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సామాన్యులతో మమేకమయ్యారు. ఈ క్రమంలో తోర్రూర్ లో టీ సెంటర్ దగ్గర ఆగి చాయ్ తాగి, మిర్చీ బజ్జీలు, పకోడి తిన్నారు. రైతులు, మహిళలతో కేసీఆర్ కాసేపు ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్