పొలిటికల్ 'పవర్' కట్ చేసినందుకే KCRకు బాధ: జగ్గారెడ్డి

78చూసినవారు
పొలిటికల్ 'పవర్' కట్ చేసినందుకే KCRకు బాధ: జగ్గారెడ్డి
కేసీఆర్ బాధంతా ఎలక్ట్రిసిటీ పవర్ కట్ గురించి కాదని.. ఆయన కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ చేయడమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. అధికారం లేకపోవడంతో కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారని.. అందుకే 100 రోజుల కాంగ్రెస్ పాలనపై నిందలు వేస్తున్నారని అన్నారు. కేసీఆర్ బయటకు వస్తే ఎండల హీట్, రాకుంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో హీట్ అని సెటైర్ వేశారు. మాట ఇచ్చి మాట తప్పే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్