వారితో సెక్స్ అత్యాచారమే: ముంబై కోర్టు

91763చూసినవారు
వారితో సెక్స్ అత్యాచారమే: ముంబై కోర్టు
ముంబై సెషన్స్ కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. మతిస్థిమితం లేని మహిళలతో సెక్స్ చేస్తే అత్యాచారంగా పరిగణించాలని స్పష్టం చేసింది. వారి సమ్మతి ఉన్నా ఇది నేరమేనని పేర్కొంది. అలాంటి వారు పర్యవసానాలను అర్ధం చేసుకోలేరని అభిప్రాయపడింది. పక్కింట్లో ఉండే మతి స్థిమితం లేని మహిళ (23)తో ఓ వ్యక్తి (24) సెక్స్ చేశాడు. తర్వాత ఆమె గర్భం దాల్చింది. దీంతో నిందితుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్