కేసీఆర్ కార్యాలయం ముట్టడి

84చూసినవారు
కేసీఆర్ కార్యాలయం ముట్టడి
మాజీ సీఎం కేసీఆర్ కార్యాలయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని కేసీఆర్ ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయాలంటూ కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం అందించారు.

సంబంధిత పోస్ట్