MLA సంజయ్ పార్టీ మారడంపై స్పందించిన కేసీఆర్

71చూసినవారు
MLA సంజయ్ పార్టీ మారడంపై స్పందించిన కేసీఆర్
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. 'సంజయ్‌కి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. 2001లో పార్టీ పెట్టినప్పుడు సంజయ్ లేడు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారు. దాని వల్ల పార్టీకి నష్టం లేదు. కార్యకర్తలు అధైర్య పడొద్దు.. మీలోనే మంచి నేతను తయారు చేస్తా' అని కేసీఆర్ అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్