రూ.24 లక్షలు ఆర్థిక సాయం అందజేసిన కేసీఆర్

72చూసినవారు
BRS అధినేత కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి అండగా ఉంటానని ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారు. కిష్టయ్య ప్రాణత్యాగం తో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్ననని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. కిష్టయ్య బిడ్డ ఎంబీబీఎస్ వైద్య విద్యకోసం అవసరమైన ఆర్థికసాయం రూ. 24 లక్షలను ఈ రోజు కేసీఆర్ అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్