అంబానీ కొడుకు పెళ్లి ఖర్చు ఎంతంటే!

549చూసినవారు
అంబానీ కొడుకు పెళ్లి ఖర్చు ఎంతంటే!
భారత కుబేరుడు, ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ గురించి తెలియని వారుండరు. ఆయన ఆస్తుల విలువ 9.36 లక్షల కోట్లు. అయితే ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అంగరంగ వైభవంగా ఇప్పటివరకూ ఏ ప్రపంచ కుబేరుడు చేయలేనంత ఘనంగా చేస్తున్నారు. దీనికోసం ఏకంగా రూ. 3000 కోట్లుపైగా ఖర్చు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్