జూన్ 10 దరఖాస్తు చివరి తేదీ

74చూసినవారు
జూన్ 10 దరఖాస్తు చివరి తేదీ
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 2024-2026 విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్యాట్-బి 2024 స్కోర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 10 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్