తన లవ్ స్టోరీ రివీల్ చేసిన కీర్తి సురేష్

58చూసినవారు
తన లవ్ స్టోరీ రివీల్ చేసిన కీర్తి సురేష్
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల తన ప్రియుడు అంథోనీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వారి లవ్ స్టోరీ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2010లో అంథోనీనే తనకు ప్రపోజ్ చేసినట్లు చెప్పారు. ఓ రింగ్ కూడా బహుమతిగా ఇచ్చారని పెళ్లి అయ్యే వరకు దానిని తొలగించలేదన్నారు. తాను నటించిన సినిమాల్లో ఈ విషయాన్ని గమనించవచ్చని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్