'డార్క్ టూరిజం'పై కేరళ పోలీసుల హెచ్చరిక

82చూసినవారు
'డార్క్ టూరిజం'పై కేరళ పోలీసుల హెచ్చరిక
కేరళలోని వయనాడ్ లో జరిగిన ప్రకృతి విళయం తర్వాత కేరళ పోలీసులు ‘డార్క్ టూరిజం' గురించి హెచ్చరికలు జారీ చేశారు. “దయచేసి సందర్శన కోసం విపత్తు ప్రాంతాలకు వెళ్లవద్దు. ఇది రెస్క్యూ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. సహాయం కోసం 112కు కాల్ చేయండి” అని పేర్కొన్నారు. డార్క్ టూరిజం అంటే.. విపత్తు ప్రాంతాలు, యుద్దభూములు, స్మారక చిహ్నాలు వంటి ప్రదేశాలను సందర్శించడం.

సంబంధిత పోస్ట్