రసాయనాలు కలిపిన కూరగాయలు తీసుకోవడం వల్ల అజీర్ణం, ఉబ్బరం మొదలైన కడుపు సమస్యలు వస్తాయి. ఫ్యాటీ లివర్తో ఎంతో మంది బాధ పడుతున్నారు. ఆల్కహాల్ తాగేవారిలో ఇది వేగంగా అభివృద్ధి చెందుతుంది. రసాయన ఎరువుల వల్ల హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. వీటిని తినడం వల్ల నరాల సంబంధిత వ్యాధులు, థైరాయిడ్, మధుమేహం, ఊబకాయం, వ్యాధులు వస్తాయి. వివిధ రకాల క్యాన్సర్లకు ఈ రసాయన కూరగాయలే కారణమవుతున్నాయి.