కీలక వడ్డీరేట్లు యథాతథం: RBI

56చూసినవారు
కీలక వడ్డీరేట్లు యథాతథం: RBI
RBI ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించింది. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తూ రెపోరేటులో 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. బ్యాంకు రేటు 6.75 శాతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్