రచ్చబండ కార్యక్రమం, ఎమ్మెల్యే ఎదుట మహిళ సమస్యల గళం

74చూసినవారు
చండ్రుగొండ మండలం మహమ్మద్ నగర్ అనే మారుమూల గ్రామంలో మీ ఊరు - మీ ఎమ్మెల్యే కార్యక్రమం పేరుతో రచ్చబండ కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రచ్చబండలో ఒక ముస్లిం మహిళ ఆధార్ కార్డ్ తప్పా తమకు ఏ గుర్తింపు లేదంటూ సమస్యల గళం ఎత్తడంతో చలించిపోయారు. ఏకంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్