కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలి

58చూసినవారు
కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలి
ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి గెలుపు కోసం మనమంతా కలిసి పని చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మంలోని భట్టి క్యాంపు కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రమాదకరమైన బీజేపీని, రాష్ట్ర సంపదను దోచుకున్న బిఆర్ఎస్ ను ప్రజలు సరైన బుద్ధి చెప్పిన ఇంకా బుద్ధి రాలేదని ఆరోపించారు. కార్యకర్తలు అంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్