ప్రతి బడి ఈడు పిల్లలు బడిలో చేరాలి

80చూసినవారు
ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ నగరంలో ఇంటింటికి తిరుగుతూ, ఇంట్లో చదువుకొనే పిల్లలు ఉన్నది, ఏ పాఠశాలలో చదువుతున్నది మంగళవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్