వీరాభిమానిని అభినందించిన కేసీఆర్

574చూసినవారు
ఖమ్మంలో కేసీఆర్ ను తన వీరాభిమాని రామకృష్ణ మంగళవారం కలిశారు. కేసీఆర్ మీద అభిమానంతో రామకృష్ణ తన గుండెల మీద కేసీఆర్ బొమ్మను పచ్చబొట్టుగా వేసుకున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కేసీఆర్ స్వయంగా రామకృష్ణను పిలిచి అభినందించి, ఫొటో దిగారు. రామకృష్ణ, కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. రామకృష్ణది ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంకు చెందిన వారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్