ఖమ్మం: ఇంటర్మీడియట్ ఉచిత విద్య కోసం దరఖాస్తులకు ఆహ్వానం

53చూసినవారు
ఖమ్మం: ఇంటర్మీడియట్ ఉచిత విద్య కోసం దరఖాస్తులకు ఆహ్వానం
వికారాబాద్ కేంద్రంగా నడుస్తున్న గయాసుద్దీన్ బాబు ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ (జీబీకే) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (హెచ్ ఐ ఇ) జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఉచిత సీటు కోసం పదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హెచ్ఐఈ డైరెక్టర్ జావేద్ హుద్ తెలియజేశారు. బుధవారం ఖమ్మం నగరంలోని సితార కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సదస్సులో హెచ్ఐఈ డైరెక్టర్ జావేద్ హుద్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్