వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

75చూసినవారు
వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం ఎర్రగుంట గ్రామ పరిధిలో ఇబ్రహీంపట్నం జగదల్పూర్ జాతీయ రహదారి (ఎన్ హెచ్30) లో భాగంగా వంతెన నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంగళవారం పరిశీలించి, పనులు జరుగుతున్న విధానంపై సంతృ వ్యక్తం చేశారు. మరియు ఇంజనీరింగ్ అధికారులకు చేపట్టవలసిన కార్యక్రమాలపై సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్