ఖమ్మంలో విచిత్రమైన వాతావరణం

52చూసినవారు
ఖమ్మంలో విచిత్రమైన వాతావరణం
ఖమ్మం నగరంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. గత కొద్ది రోజులుగా ఉదయం 7 గంటలకు మబ్బు పట్టి మధ్యాహ్నం 1గంటకు విపరీతమైన ఎండగా ఉండి సాయంత్రం 4 గంటలకు చిరుజల్లులతో వాన కురవడం జరుగుతోంది. ప్రజలందరూ ఈ వాతావరణాన్ని చూసి ఇది చలికాలమా, ఎండాకాలమా, వానాకాలమా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత పోస్ట్