డీఎస్సీ ఫలితాలలో సత్తా చాటిన విద్యార్థులు

61చూసినవారు
డీఎస్సీ ఫలితాలలో సత్తా చాటిన విద్యార్థులు
ప్రభుత్వం సోమవారం డీఎస్సీ ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలలో భద్రాద్రి జిల్లా వాసులు సత్తా చాటారు. దమ్మపేటకి చెందిన మిద్దే హరికిరణ్ కి ఎస్ఎ ఫిజీకల్ సైన్స్లో మొదటి ర్యాంక్, భద్రాచలం ఎంపీకాలనీకి చెందిన పావురాల వినోద్ కృష్ణ ఎస్ఎ సోషల్లో 2వ ర్యాంక్, అశ్వారావుపేట మండలం వినాయకపురంకి చెందిన రొయ్యల గణేష్ ఎస్జీటీలో 3వ ర్యాంక్ సాధించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్