మధిరలో 100 పడకల వైద్యశాలను ప్రారంభించాలి: సిపిఎం

71చూసినవారు
మధిరలో 100 పడకల వైద్యశాలను ప్రారంభించాలి: సిపిఎం
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో నూతనంగా నిర్మించిన 100 పడకల వైద్యశాలను శుక్రవారం మండల సిపిఎం పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో 34 కోట్ల రూపాయలతో నిర్మించిన వంద పడకల వైద్యశాల నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు ప్రారంభించక పోవడం సరైన పద్ధతి కాదని కావున తక్షణమే ఈ వైద్యశాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్