మధిరలో నడిరోడ్డుపై భారీ కొండ చిలువ

70చూసినవారు
మధిరలో నడిరోడ్డుపై భారీ కొండ చిలువ
ఖమ్మం జిల్లా మధిర పట్టణం నుండి ఖమ్మంకు వెళ్లే ప్రధాన రహదారిపై సోమవారం సాయంత్రం నడిరోడ్డు పైకి భారీ కొండచిలువ రావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో కొద్దిసేపటికి ఆ కొండచిలువ రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి వెళ్లిపోవడంతో మళ్లీ యధావిధిగా వాహనాలు అక్కడ నుండి వెళ్లిపోయాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్