ఎయిడ్స్ వ్యాధి పై ప్రజలకు అవగాహన కల్పించిన కళాకారులు

55చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద మంగళవారం కళాసారథి కళాకారులు ఎయిడ్స్ వ్యాధి నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలపై తమదైన శైలిలో పాటలతో స్థానిక పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కళాసారథి సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్